Tragedy in Kasturba College

కస్తూర్బా కాలేజ్ లో విషాదం

<p>కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది&period; కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో&comma; ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది&period; దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె అప్పటికే మరణించింది&period;…

Read more