సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..!

CM Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం&period; సచివాలయంలో వైద్య&comma; ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు&period; సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు&period; రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు&period; అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు&period; డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు&period; దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు&period; ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు&period; ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు&period; మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్&comma; ఫిజియోథెరపీ&comma; పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని&comma; ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు&period;ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ&comma; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి&comma; సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి&comma; అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..