లారీ రిపేర్ చేస్తుండగా ఢీకొన్న టిప్పర్ లారీ..

Lorry Accident

Advertisements

&NewLine;<p>రావులపాలెం జాతీయ రహదారి డిగ్రీ కాలేజీ ఎదురుగా లారీ రిపేర్ కు రావడం తో లారీ నిలిచిపోగా దానిని డ్రైవర్&comma; క్లీనర్ లారీ కింద ఉండి బాగు చేసుకుంటున్నారు&period; ఈలోగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్నా టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టడం తో లారీ కింద ఉండి బాగుచేసుకుంటున్న డ్రైవర్&comma; క్లీనర్ లు పైకి లారీ దూసుకెళ్లడం తో ఆక్కడకక్కడే ఇద్దరు మృతి చెందారు&period; అలాగే టిప్పర్ లారీ కేబిన్ ఆగి ఉన్న లారీ వెనుక భాగం లో ఇరుక్కు పోవడం తో ఇందులో ఉన్న డ్రైవర్&comma; క్లీనర్ లు మధ్య లో ఇరుక్కుపోయారు&period; విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు&period; 108 అంబులెన్సు సిబ్బంది&comma; హైవే రెస్క్యూ టీం అక్కడికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.