బస్సులో చెలరేగిన మంటలు..!

bus

Advertisements

&NewLine;<p>జీడిమెట్ల షాపూర్ నగర్ లో గల బాలానగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి&period; ఉన్నట్లుఉండి మంటలు కారణంగా బస్సు పూర్తిగా ద్వంసం అయ్యింది&period; పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు&period; స్థానికుల సమాచారంతో జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి 3బస్సుల మంటలను అదుపుచేశారు&period; ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే సంబవించడం తో స్థానికులు&comma; పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసిన వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.