దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల

Advertisements

<p>టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది&period; ఆదరించేవారు లేక&comma; చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది&period; ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల&comma; ఆమె కూతురు కూకట్ పల్లిలోని ఒక హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం వెళ్లగా&period;&period; వారు డబ్బు లేదని వెనక్కి పంపారు&period; ఎక్కడకు తీసుకెళ్ళాలో తెలియని క్యాబ్ డ్రైవర్ వారిని గత రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు&period; ఇక ఆమెను గుర్తించిన స్థానికులు&period;&period; పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్ కి తరలించారు&period;<&sol;p>&NewLine;<p>పావలా శ్యామల నడిరోడ్డుపై దిక్కులేని స్థితిలో ఉన్న ఫోటోలు&comma; వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని కామెంట్స్ చేశారు&period; ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు గొప్ప మనసు చాటుకున్నాడు&period; పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించాడు&period; తల్లీకూతురిని ఒక రూమ్ కి తరలించి వారికి అన్ని సమకూర్చేలా చేశాడు&period; తమకు ఆపన్న హస్తం అందించిన దిల్ రాజుకు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది&period; దిల్ రాజు మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..