తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ

Advertisements

<p>గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది&period; అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు&period; ముఖ్యంగా ఆదిలాబాద్‌&comma; కరీంనగర్‌&comma; వరంగల్‌&comma; ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది&period; బీడీలు తయారు చేయడానికి ఈ ఆకునే వాడడంతో&&num;8230&semi; దీనికి గిరాకీ విపరీతంగా ఉంటుంది&period; కేవలం వర్షాధార పంటలను మాత్రమే సాగుచేసే గిరిజనులు&&num;8230&semi; వేసవి కాలంలో సంపాదన కోసం ఈ తునికాకు సేకరణ వైపు మొగ్గు చూపుతారు&period; ఇంటిల్లి పాదీ అడవుల్లో తిరుగుతూ&period;&period; అనువైన ఆకులను సేకరిస్తారు&period; అటవీశాఖ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో తునికాకు సేకరణ పనులు జరుగుతాయి&period;&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ తునికాకు సేకరణ అంత సులువైన పని కాదంటున్నారు గిరిజనులు&period; ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆకులు కోయాల్సి ఉంటుందని&period;&period; ఈ క్రమంలో అనేక సార్లు గాయపడడం&period;&period; క్రూర జంతువుల బారిన పడడం జరుగుతోందని చెబుతున్నారు&period; అలాగే ఎంత తీవ్రత ఎక్కువగా ఉండడంతో తరచూ వడదెబ్బ బారిన పడిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఆకు సేకరిస్తే తమకు దక్కుతున్న à°§à°° చాలా తక్కువని గిరిజనులు చెబుతున్నారు&period; ప్రస్తుతం కట్టకు కేవలం 3 రూపాయల 40 పైసలు ఇస్తున్నారని&period;&period; ఈ లెక్కన కుటుంబమంతా కలిసి కష్టపడినా 20 వేల రూపాయలు కూడా దక్కడం లేదని వాపోతున్నారు&period; కట్టకు కనీసం 5 రూపాయలు ఇస్తే గానీ తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం రాదని తునికాకు సేకరిస్తున్న గిరిజనులు చెబుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికే తునికాకు సేకరించే వారి సంఖ్య తగ్గిపోయిందని&period;&period; ఇప్పటికైనా ధరలు పెంచి సరైన సౌకర్యాలు కల్పించకపోతే&period;&period; ఈ పని చేసే వారే ఉండరని గిరిజనులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..