cvr gold

అన్నమయ్య కలెక్టర్‌ పై సస్పెన్షన్ వేటు..

<p>అన్నమయ్య జిల్లా కలెక్టర్‌à°—à°¾ ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష&period; ఉపఎన్నికల ఆర్‌వో రాజకీయ భజన&period; à°—à°¿à°°à°¿à°·à°¾ పై ఈసి సస్పెన్షన్ వేటు&period; తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు&comma; కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం&period; అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు…

Read more

కక్ష సాధింపుతోనే దళిత కార్మికులపై కేసులు..

<p>పోలిసులను నిలదీసిన సీఐటీయూ&comma; సీపీఎం నాయకులు&period; పెండింగ్ లో ఉన్న జీతాల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న శ్రీ రామి రెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై R&period;W&period;S అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు తెలిపారు&period; తాము…

Read more

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో..

<p>కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది&period; à°ˆ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి&period; కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు…

Read more

రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం.

<p>డాక్టర్ బి&period; ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా&comma; రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం&period; తప్పిన పెను ప్రమాదం&period; మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది&period; రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా…

Read more

ఘనంగా నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు

<p>పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి&period; పాల్గొన్న బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&period; à°ˆ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ&period; నందమూరి తారకరామారావు à°’à°• వ్యక్తి కాదు à°’à°• ప్రభంజనం&period;…

Read more

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ &comma; పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు&period; క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో…

Read more

భూ మాఫియా పై పోలీసుల కొరడా..

<p>కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; à°—à°¤ నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి à°•à°¿ ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే…

Read more

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..

<p>హనుమకొండ జిల్లా&comma; పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల ఆందోళన&period; కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన&period; గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్&period; మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో…

Read more

భారీగా అక్రమ మద్యం స్వాధీనం..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం&period; విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ &comma; నాన్ డీపీఎల్ &comma; ఐడి లిక్కర్ ను అరికట్టాలనే…

Read more

పండగ ముగిసిన డోంట్ కేర్.. కత్తి దూస్తున్న కోళ్లు

<p>ఏలూరు&comma; పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు&period; అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు&period; కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు&period; జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో…

Read more