భారీగా అక్రమ మద్యం స్వాధీనం..

illegal liquor seized

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం&period; విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ &comma; నాన్ డీపీఎల్ &comma; ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం&period; తనిఖీల్లో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం&period; ఢిల్లీ&comma; హర్యానా నుండి దిగుమతి చేసుకోని&comma; ఇక్కడ అమ్ముతున్నారు&period; సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు&comma; బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం&period; సుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నాం&period; కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్