cvr news

కాప్‌-28 ప్రపంచ వాతావరణ సదస్సు…

<p>పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు&period;&period; సంపన్న దేశాలు తమ సాంకేతికతను బదిలీ చేయాలని ప్రధాని మోదీ కోరారు&period; యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరుగుతున్నకాప్‌-28 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు&period; పర్యావరణ మార్పులను ఎదుర్కోనేందుకు…

Read more

చేవెళ్ల మండలంలో పులి సంచారం….

<p>చేవెళ్ల మండలంలో పులి సంచారం చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు&period; రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని ఊరెల్లా మొండి వాగు మరియు కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచరించడాన్ని అయ్యప్ప స్వాములు చూశారు&period; దీంతో పులి అడుగులను పరిశీలించిన…

Read more

ముద్ర వేయని తమిళనాడు గవర్నర్‌…

<p>అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది&period; à°ˆ నేపథ్యంలో సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సుప్రీం కోర్టు కోరింది&period; అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను…

Read more

ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం….

<p>ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం à°’à°• మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది&period; హనుమకొండ జిల్లా ఖాజీపేటలో à°ˆ ఘటన జరిగింది&period; స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది&period; తీవ్ర గాయాలతో à°†…

Read more

ముగిసిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు….

<p>మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు&period; అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది&period; దీంతో ఆయన సెప్టెంబరు…

Read more

రాజోలులో వేడెక్కిన రాజకీయం….

<p>రాజోలులో వేడెక్కిన రాజకీయం&comma; ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు&period; యువగళం పాదయాత్ర సందర్భంగా &comma; నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం&period; ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో…

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

<p>ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&period; అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ డ్యూటీ డాక్టర్…

Read more

కాజిపేట్ లో దారుణం..

<p>హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది&period; కారు నెంబర్ TS03 FA9881&period; మహిళ అక్కడికక్కడే మృతి చెందారు&period; ఆమెకు ఇద్దరు కుమార్తెలు&period; కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి…

Read more

భారీ నిషేధిత సిగరెట్లు సీజ్..

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ కుమార్ విశ్వజీత్ IPS ఆదేశముల ప్రకారం తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె ఈశ్వర రెడ్డి ఆద్వర్యంలో తిరుపతి విజిలెన్స్ అధికారులు 30à°µ తేదీ రాత్రి 10&colon;30…

Read more

బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్‌

<p>కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది&period; నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది&period; దీంతో మంటలు వ్యాపించాయి&period; 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు&period; నిమిషాల్లో బోటు మొత్తం అగ్నికి ఆహుతయింది&period; లైఫ్ జాకెట్ల సహాయంతో…

Read more