బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్‌

Coast guards rescued 11 people

Advertisements

&NewLine;<p>కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది&period; నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది&period; దీంతో మంటలు వ్యాపించాయి&period; 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు&period; నిమిషాల్లో బోటు మొత్తం అగ్నికి ఆహుతయింది&period; లైఫ్ జాకెట్ల సహాయంతో మత్స్యకారులు బోటు నుండి సముద్రంలోకి దూకి&comma; సుమారు గంట వరకు సముద్రంలోనే ఉన్నారు&period; మత్స్యకారులు జగన్నాథపురం &comma; ఏటిమొగ ప్రాంతానికి చెందినవారు&period; కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం చేరవేయడంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి మత్స్యకారులను కాపాడారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Ynbs3zDT09"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jana-sena-party-large-gathering-in-mangalagiri&sol;amp&sol;">మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jana-sena-party-large-gathering-in-mangalagiri&sol;embed&sol;&num;&quest;secret&equals;k8aE3qWkhI&num;&quest;secret&equals;Ynbs3zDT09" data-secret&equals;"Ynbs3zDT09" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lCYkkPlB0y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;mla-initiative-for-many-development-works&sol;amp&sol;">పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;mla-initiative-for-many-development-works&sol;embed&sol;&num;&quest;secret&equals;qipX2IFR5Q&num;&quest;secret&equals;lCYkkPlB0y" data-secret&equals;"lCYkkPlB0y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..