భారీ నిషేధిత సిగరెట్లు సీజ్..

cigarettes seized

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ కుమార్ విశ్వజీత్ IPS ఆదేశముల ప్రకారం తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన కె ఈశ్వర రెడ్డి ఆద్వర్యంలో తిరుపతి విజిలెన్స్ అధికారులు 30వ తేదీ రాత్రి 10&colon;30 గంటలకు చెన్నై కలకత్తా నేషనల్ హైవే పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలను తనికీ చేయుచుండగా నిషేదిత సిగరెట్లను సరైన బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేయుచున్న లారీ కంటైనర్ ను గుర్తించి స్వాదీనం చేసుకోన్నారు సిగరెట్ల విలువ సుమారు రూ&period;1&comma;81&comma;38&comma;000&sol;- &lpar;అక్షరాల ఒక కోటి ఎనబై ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు&rpar;&period; తదుపరి చర్య నిమిత్తము సదరు కంటైనర్ ను మరియు డ్రైవర్ ను దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ కి అప్పగించారు&period; ఈ తనిఖీలలో తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె ఈశ్వర రెడ్డి తో పాటుగా ఇనస్పెక్టర్లు కే&period;వెంకట రవి&comma; ఎస్&period;చంద్రశేఖర్ మరియు ఎస్&period;నాగ సురేష్&comma; డీఇఇ మరియు జి&period; విజయకుమార్&comma; అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్