cvr news

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్..

<p>రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది&period; తెలంగాణలో ఎన్నికలు&comma; అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తూచా తప్పకుండా పాటించారని…

Read more

మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

<p>జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని à°† పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు&period; ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందన్నారు&period; మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు&period; సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు&period;…

Read more

గార ఏస్బిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

<p>శ్రీకాకుళం జిల్లా గార ఏస్ బి ఐ వద్ద ఉద్రిక్తత నెలకొంది&period; తాము తాకట్టు పెట్టిన బంగారం తమకు చూపించాలంటూ ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేశారు&period; à°—à°¤ 15 రోజులుగా తమ బంగారం కోసం బ్యాంక్ చుట్టు తిరిగిన ఖాతాదారులు గతంలో…

Read more

ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

<p>ఈనెల 4à°µ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది&period; సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4à°µ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది&period; à°ˆ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది&period; గెలుపుపై…

Read more

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమం..

<p>శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ ఆదేశాల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం&comma; డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని…

Read more

కాకినాడలో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం..

<p>కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల&comma; ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ&comma;…

Read more

తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదు – వికాస్ రాజ్

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70&period;74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్&period; హైదరాబాదులో అత్యల్పంగా 46&period;68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు&period; మునుగోడులో అత్యధికంగా 91&period;05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు&period; అయితే&comma; గతంలో…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ &lpar;17&rpar; బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో…

Read more

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు&period; 3&period;47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం&comma; గ్రామ సచివాలయం&comma; 33&sol;11 కరెంటు సబ్ స్టేషన్&comma; ఎస్సీ కమ్యూనిటీ హాల్…

Read more

వేదనారాయణ స్వామిని దర్శించుకున్న పరమేశ్వర్ రెడ్డి

<p>తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు&period; సిఐ à°¶à°¿à°µ కుమార్ రెడ్డి&comma; ఎస్ఐ ఓబయ్య&comma; ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు&period; స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద…

Read more