గార ఏస్బిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

SBI Bank

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా గార ఏస్ బి ఐ వద్ద ఉద్రిక్తత నెలకొంది&period; తాము తాకట్టు పెట్టిన బంగారం తమకు చూపించాలంటూ ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేశారు&period; గత 15 రోజులుగా తమ బంగారం కోసం బ్యాంక్ చుట్టు తిరిగిన ఖాతాదారులు గతంలో డిసెంబర్ 8 వ తేదీన ఆడిట్ చేసి బంగారాన్ని చూపిస్తానని ఏస్ బి ఐ రీజనల్ మేనేజర్ ప్రకటించారు&period; ఇంతలో బ్యాంక్ లో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ ఆత్మహత్య తో మేల్కోన్న SBI అధికారులు&comma; నాలుగు కోట్ల రూపాయల విలువైన 7 కేజీల బంగారం పోయిందంటూ&comma; బ్యాంక్ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; బంగారం మిస్సైందన్న సమాచారంతో బ్యాంక్ ముందు భాదితులు ఆందోళన కు దిగారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RbIMkKjzew"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;ap-government-is-killing-two-birds-with-one-stone&sol;amp&sol;">ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;ap-government-is-killing-two-birds-with-one-stone&sol;embed&sol;&num;&quest;secret&equals;GmLcexj3JQ&num;&quest;secret&equals;RbIMkKjzew" data-secret&equals;"RbIMkKjzew" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XHTcKb4qGz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;huge-banned-cigarettes-seized&sol;amp&sol;">భారీ నిషేధిత సిగరెట్లు సీజ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీ నిషేధిత సిగరెట్లు సీజ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;huge-banned-cigarettes-seized&sol;embed&sol;&num;&quest;secret&equals;BfQ9wq1Tk4&num;&quest;secret&equals;XHTcKb4qGz" data-secret&equals;"XHTcKb4qGz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..