ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమం..

World AIDS Day

Advertisements

&NewLine;<p>శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ ఆదేశాల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం&comma; డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రసూతి ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తోటి విద్యార్థి&comma; విద్యార్థులతో ఎయిడ్స్ గురించి అప్పుడప్పుడు చర్చించడం వలన ఎయిడ్స్ మీద ఉన్న అపోహలు సందేహాలను&comma; అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఎయిడ్స్ పట్ల జాగ్రత్త వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రసూతి వైద్యశాల నందు గర్భిణీ స్త్రీలను పరీక్షించేటప్పుడు ఎయిడ్స్ పట్ల వాళ్లకి అవగాహన కల్పించి &comma; వారికి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు&period; ఎయిడ్స్ పట్ల సందేహాలు ఏవైనా ఉంటే ప్రసూతి ఆసుపత్రి నందు కౌన్సిలర్లు &comma; మరియు సోషల్ వర్కర్లు అందుబాటులో ఉంటున్నారని వారి యొక్క సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలిపారు&period; ఎస్వీ వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగము డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ హోమ్ సైన్స్ విద్యార్థులకు ఎయిడ్స్ పట్ల మైక్రో బయాలజీ ల్యాబ్ లో జరుగుతున్న టెస్టుల గురించి క్లుప్తంగా వివరించారు&period; వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో&comma; వైరాలజీ ల్యాబ్ గురించి తదితరాంశాల గురించి వారికి వివరించారు&period; రుయా ఆసుపత్రిలోని ఏ ఆర్ టి సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల భయభ్రాంతులకు కాకుండా యువత అన్ని విషయాలను ఎయిడ్స్ గురించి చర్చించుకోవడానికి ఏ ఆర్ టీ సెంటర్ నందు వైద్యులు&comma; కౌన్సిలర్సు మరియు సోషల్ వర్కర్లు అందుబాటులో రుయా ఆసుపత్రి నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4&colon;00 వరకు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సిలింగ్ చేయడానికి సూచనలు అందించడానికి అందుబాటులో ఉంటున్నారని విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు&period; ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఉచితంగా రూపాయలు 8&comma;000 విలువ చేసే మందులను భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆసుపత్రి ఏ ఆర్టి&comma; సెంటర్ అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు&period; కాబట్టి ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అని అన్నారు&period; హోమ్ సైన్స్ విద్యార్థులు ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి&comma; దానికి కావలసిన సోషల్ ప్రివెంటివ్ మెజర్స్&comma; సంబంధించిన పలు ప్రశ్నలు&comma; పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు&period; ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ చెందిన విభాగాధిపతి డాక్టర్ వి&period;బిందు&comma; ప్రొఫెసర్ ఎం&period;అరుణ&comma; డాక్టర్ జి&period;శిరీష&comma; డాక్టర్ అనిత&comma; హోమ్ సైన్స్ విభాగం యు జి పీజీ విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..