కాకినాడలో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం..

World AIDS Day

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల&comma; ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ&comma; జిల్లా ఎస్పీ సతీష్ కుమార్&comma; జెసి ఇలక్కియ తదితరులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించారు&period; అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సిలోం బ్లైండ్ సెంటర్ వారిచే 250 మందికి పైగా పౌష్టిక ఆహారాన్ని అందించారనీ&comma; ఇప్పటివరకు 1200 బోర్లను&comma; వివిధ ప్రాంతాలలో రెండు వేలకు పైగా మెడికల్ క్యాంపులను&comma; తల్లిదండ్రులు లేని అనాధలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ప్రవీణ్ చక్రవర్తి సేవలు అభినందనీయమని కలెక్టర్ అన్నారు&period; ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LdSeAu47ba"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;jagan-is-credited-with-providing-schemes-to-all-in-the-state&sol;amp&sol;">రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;jagan-is-credited-with-providing-schemes-to-all-in-the-state&sol;embed&sol;&num;&quest;secret&equals;rmYWedmRuL&num;&quest;secret&equals;LdSeAu47ba" data-secret&equals;"LdSeAu47ba" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KJg1xmMPrg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;world-aids-day-awareness-program&sol;amp&sol;">ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన కార్యక్రమం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;world-aids-day-awareness-program&sol;embed&sol;&num;&quest;secret&equals;YyD1XjBL7M&num;&quest;secret&equals;KJg1xmMPrg" data-secret&equals;"KJg1xmMPrg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..