Cvr telugu news

సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా….

<p>తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు&period; వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు&period; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో&comma; జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది&period;…

Read more

ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ట్వీట్….

<p>నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు&period; గెలుపు&comma; ఓటములతో సంబంధం లేకుండా సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు&period; ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు&period; కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు&period;…

Read more

రీకౌంటింగ్….

<p>కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్… బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 3&comma;284 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు&period; అయితే ఈవీఎంలను లెక్కించే సమయంలో రెండు ఈవీఎంలు మొరాయించాయి&period; à°ˆ రెండు ఈవీఎంలలో 1300 ఓట్లు ఉన్నాయి&period; దీంతో కరీంనగర్…

Read more

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం…

<p>తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటవుంతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు&period; తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన నడిచిందని &comma; ఇక నుంచి ప్రజా పాలన నడవబోతుందని అన్నారు&period;తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారని…

Read more

ఎన్నికల ఫలితాలపై మోదీ ట్వీట్….

<p>నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు&period; నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది&period; à°ˆ తీర్పుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు&period; పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు&period; బీజేపీ…

Read more

గెలుపు ఓటములు సహజం….

<p>తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం à°† పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; à°ˆ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు&period; రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం…

Read more

ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం…

<p>కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్…

Read more

తొలిసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం…

<p>తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం తొలిసారి రెపరెపలాడింది&period; ఉద్యమ పార్టీ బీ ఆర్ ఎస్ ను à°“à°¡à°¿à°‚à°šà°¿ అధికారంలోకి వచ్చింది&period; గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు&comma; దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి…

Read more

సస్పెండ్ అయిన డీజీపీ అంజనీ కుమార్….

<p>తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్‌ వేటు పడింది&period; ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది&period; ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు&period; అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్&comma; మహేశ్ భగవత్ కు…

Read more

కేసీఆర్‌ రాజీనామా….

<p>తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు&period; ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది&period; ఈనేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు&period; కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి&period; కొత్త ప్రభుత్వం…

Read more