cvr telugu

తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదు – వికాస్ రాజ్

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70&period;74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్&period; హైదరాబాదులో అత్యల్పంగా 46&period;68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు&period; మునుగోడులో అత్యధికంగా 91&period;05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు&period; అయితే&comma; గతంలో…

Read more

వేదనారాయణ స్వామిని దర్శించుకున్న పరమేశ్వర్ రెడ్డి

<p>తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు&period; సిఐ à°¶à°¿à°µ కుమార్ రెడ్డి&comma; ఎస్ఐ ఓబయ్య&comma; ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు&period; స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద…

Read more

కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం

<p>సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద à°—à°² కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది&period; వెంటనే స్పందించిన స్థానికులు&comma; స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు&period; ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని…

Read more

సాగర్ వివాదంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు..!

<p>నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ&comma; తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి&period; దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; సాగర్ పై ఏపీ పోలీసులు…

Read more

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ

<p>నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు&period; బుచ్చి&comma; కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు&period; దేశానికి వెన్నెముక…

Read more

అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు

<p>అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి&period; 20 ఏళ్ల విద్యార్థిని బంధించి&comma; తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు&period; దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది&period; మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్…

Read more

ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్ ఏర్పాటు

<p>చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు&comma; ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను పెప్పర్ మోషన్ సంస్ధ ఏర్పాటు చేయనున్నారు&period; పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్&comma; జర్మనీకి చెందిన ప్రముఖ పెప్పర్‌ మోషన్‌ సంస్థ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్&comma;…

Read more

మీనాక్షి అమ్మవారి ఆలయం

<&sol;p>&NewLine;<p>మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 à°•à°¿&period;మీ à°² దూరంలో వుంది&period; తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం&period; మీనాక్షి దేవాలయం మదురై లో à°•à°² వేగాయి నది ఒడ్డున కలదు&period;…

Read more

తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

<p>ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది&period; ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి&period; మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి&period; మరోవైపు à°—à°¤ తెలంగాణ…

Read more

నెల్లూరులో బీవీ రాఘవులు పర్యటన

<p>కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు&period; నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు&period; దేశంలో బీజీపీ మళ్లీ అధికారం…

Read more