ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు, తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రస్తుతం ఇండియాకు రాలేనంటూ ప్రభాకర్ రావు లేఖ జూబ్లీహిల్స్ పోలీసులకు రాశారు. …
cvr
-
-
వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ లో వర్షాలకు అష్టకష్టాలు పడుతున్న ములుగు జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇంబందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లాలోని కొండాయి, మాల్యాల ప్రాంతాలోన్ని ప్రజలు ఈ వర్షాలకు అష్టకష్టాలు పడుతున్నారు. 2023 లో సంభవించిన వరదలకు …
-
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసరలో అక్షరం వర్సెస్ బీజాక్షరం పై వివాదం ఏర్పడింది. భక్తుల నమ్మకంతో పాటు అమ్మవారి భక్తుల మనోభావాలతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం ప్రారంభించారని బాసర జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు ఆరోపించారు. …
-
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఇప్పటికే ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. వైసీపీ …
-
విశాఖ సాగర తీరంలో కిడ్నీ రాకెట్ భూతం మరోసారి వెలుగులోకి వచ్చింది. సీతమ్మధార లో ఉన్న NRI హాస్పటల్ కేంద్రంగా యదేచ్ఛగా కిడ్నీలు ఇడ్లీలుగా అమ్ముతున్నారు. ఒక్కో కిడ్నీ ధర 27 లక్షలు గా నిర్ణయించి బేరసారాలు ఆడుతున్న …
-
రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. తద్వారా 1983లో ఇందిరా గాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు. …
-
శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడమాసం సందర్బంగా ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈసంవత్సరము కూడా శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితి రెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు శివసేవకులు సుమారు 200 మందితో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్లకు …
-
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా? లేక 10 ఎకరాలకు ఈ స్కీంను వర్తింప చేయాలా? అనే ఆంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. …
-
కూటమి ప్రభుత్వం ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల …
-
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, …