పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజక వర్గం పెనుగంచిప్రోలులో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి జగ్గయ్యపేట తరలించారు. …
Tag: