సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రి వారికి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కోప్పవరం గ్రామం చేర్చి …
east godavari district news
-
-
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో వేడుకగా నిర్వహించిన స్వచ్ఛత – బాధ్యత కార్యక్రమం ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమంలో పాల్గొని. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, …
-
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైఎస్ఆర్సిపి కార్యకర్త మోసగించాడు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాలని రైతులు …
-
రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ కంచుకోట అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 జగన్ వేవ్ లో కూడా టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి గెలుపొందటమే ఉదాహరణగా చెప్పవచ్చు. 2,56,432 ఓటర్లు ఉన్నా ఈ నియోజకవర్గంలో బీసీలే …
- Andhra PradeshEast GodavariLatest NewsMain NewsPolitical
గందరగోళంగా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు…
గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు గందరగోళంగా మారుతుంది. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల బరిలో ఖచ్చితంగా ఉండాలని పెండం దొరబాబును కార్యకర్తలు కోరుతున్నారు. ఆ విషయమై …
- Andhra PradeshEast GodavariLatest NewsMain NewsPolitical
వంటావార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు…
అంగన్వాడి టీచర్లు, వర్కర్లు సమ్మె కొనసాగిస్తూ ఈరోజు కోరుకొండ ప్రాజెక్టు సంబంధించిన కోరుకొండ గోకవరం, సీతానగరం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు, వర్కర్లు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ …
-
రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట. ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది. వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు. తలంబ్రాలకు అవసరమైన పంటను …
-
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పి గన్నవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన మూడవ రోజు కొనసాగుతుంది. నిరసనలో భాగం గా వాళ్ళు వారి యొక్క …
-
అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గo అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో పశువుల వైద్యశాలలో సిబ్బంది నిర్వాకం బయటపడింది. పశువులకు ఇచ్చే నుశిపురుగు నివారణ కోసం ఇచ్చే మందు వికటించి నాలుగు పశువులు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు. గత …
-
లోక కళ్యాణార్ధం యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నిర్వహించిన హరిహర మహా యజ్ఞానికి ప్రజలు పోటెత్తారు. కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకొని ప్రంపంచంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఈ …