Election Campaign

కన్నాపై కోడెల శివరాం హాట్ కామెంట్స్..

<p>పల్నాడు జిల్లా&period;&period; సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా&period;&period; అసెంబ్లీలో అడుగుపెడతా&period;&period; ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం&period; ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని…

Read more

జనగాంలో బీజేపీ భారీ బహిరంగ సభ

<p>జనగాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు&period; ముఖ్యఅతిథిగా కేంద్ర హోమ్ మంత్రి హమిత్ à°·à°¾ హాజరు అవుతున్నారు&period; à°ˆ సందర్భంగా సభా ప్రాంగణ ఏర్పాట్లను జనగామ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు&comma;…

Read more

బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ…

Read more

బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..

<p>ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు&comma; కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు&period; ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని…

Read more

ఎన్నికల ప్రచారంలో కృష్ణారెడ్డికి గ్రాండ్ వెల్కమ్..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి గ్రామ యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు&period; అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన స్థానికుడినైనా తనను గెలిపించాలని ప్రజాసేవే లక్ష్యంగా…

Read more

ఈటెల సభను విజయవంతం చేయండి – సంధ్యారాణి

<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం à°ˆ నెల 19à°µ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే&comma; బిజెపి స్టార్ క్యాంపైనర్ ఈటెల&period; రాజేందర్ గోదావరిఖనికి రానున్నారని బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తెలిపారు&period; ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా…

Read more

ఎన్నికల ప్రచారంలో సండ్ర, సంభాని

<p>కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు&period;…

Read more

చేవెళ్ల లో ఎన్నికల ప్రచారంలో కారు జోరు

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం&comma; కాక్కులుర్&comma; కేసారం&comma; సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం…

Read more

గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగనిలో ఎన్నికల ప్రచారం..

<p>సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని&comma; à°—à°¤ ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా…

Read more

ఇరు పార్టీల మధ్య ఘర్షణ..!

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది&period; రాత్రి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ప్రచారంలో భాగంగా నినాదాలు చేస్తూ ఎదురెదురైన బిఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు ఎవరికి వారే నినాదాలు…

Read more