Election Campaign

తలసాని మైనార్టీల తో సమావేశం..

<p>సనత్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు&period; బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకే…

Read more

కొత్తగూడెంలో పవన్‌ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

<p>తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు&period; బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు&period; కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్‌ ఎన్నికల ప్రచారం…

Read more

“బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ”

<p>18 వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమ సమాచారం తెలుసుకొని భవిష్యత్తు మీద భరోసా కనిపిస్తూ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 73 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని…

Read more

ఎన్నికల ప్రచారంలో బిజెపి జోరు..

<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చలమల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; బిజెపిని గెలిపిస్తే à°ˆ ప్రాంతాన్ని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు&period; మునుగోడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని…

Read more

నెల 25న తెలంగాణకు రాహుల్ గాంధీ

<p>తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా à°ˆ నెల 25à°¨ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు&period; మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు&period; నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్‌కు చేరుకోని…

Read more

జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం

<p>విద్యార్థులకు ఉచిత విద్య అందించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది చింతకుంట విజయ రమణ రావు అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మండలం లో హనుమంతంపేట&comma; రాంపల్లి&comma; మారేడుగొండ&comma; జగన్నాధపురం&comma; వెంకట్రావుపల్లి&comma; గుర్రంపల్లి గ్రామం లో ప్రచారం చేసి కాంగ్రెస్…

Read more

దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

<p>మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి&comma; పుట్టపల్లి&comma; రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు&period; అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

గడప గడపకు మన ప్రభుత్వం..

<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సచివాలయం నెం 8 పరిధిలో వార్డు నెం 15 లో నిర్వహించిన à°—à°¡à°ª గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ శాసన సభ్యులు శ్రీ Y&period;వెంకటరామి రెడ్డి గారు హాజరైయ్యారు&period; కార్యక్రమానికి విచ్చేసిన…

Read more

కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

<p>సైదాబాద్ లో à°—à°¡à°ª గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు&period; తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని…

Read more

రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు..

<p>పరకాల పట్టణ శివారులో కాకతీయ థియేటర్ ఎదురుగ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు రానున్నారు&period; à°ˆ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పై చిలుకు జనాలు రానున్నారని అంచనా వేస్తున్నారు&period; లలిత కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో…

Read more