కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

shaik akbar

Advertisements

&NewLine;<p>సైదాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు&period; తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు&period; నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోకు విశేష స్పందన వస్తుందని చెప్పారు&period; అంతేకాకుండా ఇతర పార్టీ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షలతో పాటు తులం బంగారం ఇల్లు లేని పేదలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సాయం&comma; ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందించనున్నామని వివరించారు&period; సాగుకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్&comma; అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంటల భీమా ఇస్తామని వెల్లడించారు&period; ఎస్సీ కుటుంబాలకు 12 లక్షల వరకు ఆర్థిక సాయం&comma; స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలు కేటాయించినున్నట్లు స్పష్టం చేశారు&period; అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగల భర్తీ ఎస్టీ కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ&period; 12 లక్షలు ఆర్థిక సాయం ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల పెంపు ప్రతి విద్యార్ధికి ఐదు లక్షల విద్య భరోసా కార్డు బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ వర్తింపు స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో 10 లక్షల ఋణం అందిస్తామని తెలిపారు&period; మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల సాయం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు&comma; ఆరోగ్య భీమా&comma; ఇంటి స్థలాలు తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఆరు నెలల్లో మెగా డీఎస్సీ అమలు చేస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IMSoAfR5Bn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;car-rush-in-the-campaign&sol;amp&sol;">ప్రచారంలో కారు జోరు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రచారంలో కారు జోరు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;car-rush-in-the-campaign&sol;embed&sol;&num;&quest;secret&equals;MPm2CELJhs&num;&quest;secret&equals;IMSoAfR5Bn" data-secret&equals;"IMSoAfR5Bn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nHvnKAdUnf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;crowd-of-devotees-in-kaleswaram&sol;amp&sol;">కాళేశ్వరంలో భక్తుల సందడి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాళేశ్వరంలో భక్తుల సందడి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;crowd-of-devotees-in-kaleswaram&sol;embed&sol;&num;&quest;secret&equals;W7NpExhmIa&num;&quest;secret&equals;nHvnKAdUnf" data-secret&equals;"nHvnKAdUnf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.