నెల 25న తెలంగాణకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25à°¨ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు&period; మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు&period; నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్‌కు చేరుకోని అక్కడ నిర్వహించే ప్రచార సభలో రాహుల్ ప్రసంగించనున్నారు&period; అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్లి అక్కడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు&period; ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు బయలుదేరతారు&period; సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు&period; అనంతరం హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..