నవ దంపతులు ఆత్మహత్య..

Couple suiside

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం గంగంపల్లి గ్రామానికి చెందిన నవ దంపతులు తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు&period; గంగంపల్లి గ్రామానికి చెందిన దాదా &lpar;30&rpar; అనే యువకుడు జోత్స్న &lpar;26&rpar; అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకునేవారు అయితే రెండు నెలల ముందు ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొని మరి గ్రామానికి తిరిగి వచ్చారు&period; ఇరు కుటుంబాల్లో కొద్దిరోజులు స్వల్పవివాదం నెలకొంది&period; కొద్దిరోజుల తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో ఇరువు కుటుంబ సభ్యులు ఒప్పించి దాదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు&period; ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ కలిసి తోటకు వెళ్ళొస్తానని అక్కడికి వెళ్లి ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు&period; వెళ్లిన వారు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అంతలోనే ఇద్దరు చెట్టుకు వేలాడుతుండడం చూసి గ్రామస్తులకు తెలిపారు&period; ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలల్లోనే నవ వధువుల ఆత్మహత్య చూసి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలలో మార్చురీ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.