fans

అభిమానులతో ప్రత్యేక సమావేశాలు – రామచంద్రారెడ్డి

<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది&period; à°† పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు&comma; బస్తిలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు&period; ఇందుకోసం పార్టీ కార్యకర్తలు&comma; అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు&period; గతంలో ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన…

Read more

ఇండియా కప్ గెలవాలని ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు

<p>గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది&period; దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది&period; ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది&period; టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; ఇందులో భాగంగానే భారత్ జట్టు…

Read more

ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు&period; జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా à°ˆ ఘటన చోటుచేసుకుంది&period; నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది…

Read more