అభిమానులతో ప్రత్యేక సమావేశాలు – రామచంద్రారెడ్డి

Ramachandra Reddy

Advertisements

&NewLine;<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది&period; ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు&comma; బస్తిలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు&period; ఇందుకోసం పార్టీ కార్యకర్తలు&comma; అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు&period; గతంలో ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయంటున్న బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.