ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత

Kavitha

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు&period; జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు&period; ఛాతీ భాగాన్ని కూడా రెండు&comma; మూడు సార్లు నొక్కుకున్నారు&period; అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు&period; వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు&period; కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు ఆందోళనకు గురయ్యారు&period; కాసేపటికి ఆమె కోలుకున్నారు&period; అయితే&comma; ఆమె డీహైడ్రేషన్ తో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"O3XvBzX97O"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-allegations-against-balka-suman&sol;amp&sol;">బాల్క సుమన్ పై నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బాల్క సుమన్ పై నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-allegations-against-balka-suman&sol;embed&sol;&num;&quest;secret&equals;bqf1KDOvaW&num;&quest;secret&equals;O3XvBzX97O" data-secret&equals;"O3XvBzX97O" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4aTFFQrvnA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;dayakar-reddy-who-provided-financial-assistance&sol;amp&sol;">ఆర్థిక సాయం అందించిన దయాకర్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆర్థిక సాయం అందించిన దయాకర్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;dayakar-reddy-who-provided-financial-assistance&sol;embed&sol;&num;&quest;secret&equals;1Py5iOJP7S&num;&quest;secret&equals;4aTFFQrvnA" data-secret&equals;"4aTFFQrvnA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.