మందుబాబులకు ఏపీ షాక్….

Alcohol prices

Advertisements

&NewLine;<p>మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది&period; మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది&period; క్వార్టర్ పై రూ&period; 10&comma; ఫుల్ బాటిల్ పై రూ&period; 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది&period; గతంలో రూపాయల్లో విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను శాతాల్లోకి మారుస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు&period; ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలో తగ్గుదల కనిపించింది&period; ఫారిన్ లిక్కర్ పై ధరలు సవరించలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది&period; పెరుగుతున్న రవాణా&comma; ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది&period; సరఫరాదారులకు ఇచ్చే ధరను 20 శాతం పెంచుతున్నట్టు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.