లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు సిద్ధమవుతున్న ఇస్రో

Chandrayaan-4

Advertisements

&NewLine;<p>చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది&period; తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది&period; లూపెక్స్&comma; చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది&period; ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతం &lpar;చీకటి వైపు&rpar;లో ల్యాండ్ చేయడానికి&comma; శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు&period; చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత&comma; సెంట్రల్ మాడ్యుల్ అక్కడి నుంచి శాంపిల్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు&period; ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో చేపడతామని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"djIksYMKCE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;key-changes-in-iphone-16&sol;amp&sol;">ఐఫోన్ 16 లో కీలక మార్పులు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఐఫోన్ 16 లో కీలక మార్పులు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;key-changes-in-iphone-16&sol;embed&sol;&num;&quest;secret&equals;qeLWohCl2O&num;&quest;secret&equals;djIksYMKCE" data-secret&equals;"djIksYMKCE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.