ఇండియా కప్ గెలవాలని ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు

Worshipful fans

Advertisements

&NewLine;<p>గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది&period; దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది&period; ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది&period; టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు&period; జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; పూజలు&comma; హోమాలు&comma; యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు&period; ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.