రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత..

GVMC

Advertisements

&NewLine;<p>విశాఖపట్నం జిల్లా సింహాచలం లో జీవీఎంసీ సిబ్బంది బాధితులకు నష్టపరిహారం ఇవ్వకముందే నిర్మాణాల్ని తొలగిస్తున్నారు&period; తొలిప్రేవంచ వద్ద నుండి అడవివరం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులకు నష్టపరిహారం టిడియార్లు చెల్లించకపోవడంతో ఆ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు&period; దీనితో జీవీఎంసీ అధికారులు కు బాధితులకు మధ్య వివాదం చోటుకేసుకుంది&period; దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు&period; బాధితుల తరఫున టిడిపి&comma; వైసిపి&comma; మరియు జనసేన నాయకులు అధికారులతో వారించారు&period; బాధితులకు నష్టపరిహారం&comma; టిడియార్లు అందజేసిన తదుపరి బిఆర్టిఎస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు&period; పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీస్ యంత్రాంగం నాయకులను అరెస్ట్ చేశారు&period; అరెస్టు అయిన వారిలో జనసేన భీమిలి ఇన్చార్జ్ పంచకర్ల సందీప్&comma; టిడిపి నాయకుడు పాసర్ల ప్రసాదు&comma; 98 వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం&comma; తో పాటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బెహరా భాస్కరరావు ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XvX6t894F3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;medals-received-by-all-under-the-regime-of-brs&sol;amp&sol;">బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీఆర్ఎస్ పాలనలో అందరికీ అందుతున్న పతకాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;medals-received-by-all-under-the-regime-of-brs&sol;embed&sol;&num;&quest;secret&equals;Xv4FzcwLyA&num;&quest;secret&equals;XvX6t894F3" data-secret&equals;"XvX6t894F3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wqGyZd2n6G"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chinnarajappa-started-the-telaga-kalyana-mandapam&sol;amp&sol;">వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chinnarajappa-started-the-telaga-kalyana-mandapam&sol;embed&sol;&num;&quest;secret&equals;ezjuZmcqVq&num;&quest;secret&equals;wqGyZd2n6G" data-secret&equals;"wqGyZd2n6G" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..