Gastric problem

ఈ జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్య మాయం..!

<p>గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి&period; ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి&period; ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి&period; క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పహారం…

Read more