ఈ జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్య మాయం..!

gastric problem

Advertisements

&NewLine;<p>గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి&period; ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి&period; ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి&period; క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పహారం తినడం మరిచిపోకూడదు&period; మధ్యపానం&comma; కూల్ డ్రింక్స్ మరియు కార్భోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; పండ్లు&comma; వెజిటబుల్‌ సలాడ్స్‌&comma; నట్స్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి&period; పులుపు పదార్దాలు&comma; పచ్చళ్లు&comma; మసాలాలు&comma; ఆయిల్‌పుడ్స్‌&comma; జంక్‌ పుడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు&period; మైదా&comma; సోయాబీన్స్&comma; పాలు&comma; శనగలు&comma; రాజ్మా&comma; నట్స్&comma; పేస్ట్రీలు వంటి వాటికి దూరంగా ఉండాలి&period; పీచు పదార్థాలు&comma; కీర&comma; బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గి గ్యాస్‌ సమస్య బారిన పడకుండా ఉంటారు&period; ప్రతి రోజూ క్రమం తప్పక వ్యాయమం చేయడం మంచిది&period; ఒత్తిడికి గురి కాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి&period; రాత్రి పూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి&period; ఎట్టి పరిస్దితుల్లోనూ మద్యపానం&comma; ధూమపానం జోలికి వెళ్లకూడదు&period; ఈ నియమాలను క్రమం తప్పకుండా పాటించినట్లు అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JqsdTAHL3U"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-constipation-problem&sol;amp&sol;">మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-constipation-problem&sol;embed&sol;&num;&quest;secret&equals;gmmVGsGiHW&num;&quest;secret&equals;JqsdTAHL3U" data-secret&equals;"JqsdTAHL3U" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2phdfWqpZb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-have-chapped-lips-these-tips-are-for-you&sol;amp&sol;">మీ పెదవులు పగిలాయా&period;&period; ఈ చిట్కాలు మీ కోసమే&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మీ పెదవులు పగిలాయా&period;&period; ఈ చిట్కాలు మీ కోసమే&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-have-chapped-lips-these-tips-are-for-you&sol;embed&sol;&num;&quest;secret&equals;JEEe6CQiLU&num;&quest;secret&equals;2phdfWqpZb" data-secret&equals;"2phdfWqpZb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం