Governer

మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు..

<p>రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది&period; మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది&period; తమిళనాడు మంత్రి వి&period;సెంథిల్ తొలగింపు కేసులో à°ˆ మేరకు తీర్పు వెలువరించింది&period; రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి…

Read more

సిరిసిల్లలో అభివృద్ధి ఆగదు – ఆది శ్రీనివాస్

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదని ప్రభుత్వ విప్ à°—à°¾ ఎన్నికై సిరిసిల్లకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు&period; రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్పుగా ఎన్నికై సిరిసిల్ల పర్యటనకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు…

Read more

శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్..

<p>త్రిపురలో గవర్నర్ à°—à°¾ భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా&period;&period; తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా&period;&period; త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం…

Read more