Heavy rains are likely to damage rice

ఆందోళనలో రైతన్నలు….

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది&period; రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా&comma;మరికొన్ని ప్రాంతాల్లో…

Read more