ఆందోళనలో రైతన్నలు….

Submerged corn plants

Advertisements

&NewLine;<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది&period; రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా&comma;మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది&period; కురుస్తున్న భారీ వర్షాలకు వరి&comma; పత్తి&comma; మిరప&comma; మామిడి&comma; మొక్కజొన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు&period; వరి పంట కొంతమేరకు పొట్ట దశలో ఉండగా ఆచేలు నెలవాలాయి కొంత శాతం కోసి కల్లాలు పై ఉండగా అకాల వర్షానికి వడ్లు మొలకలు వచ్చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; మొక్కజొన్న పంట కూడా వివిధ దశల్లో ఉండగా చిన్న మొక్క నుంచి అడుగెత్తు మొక్క వరకు నీట మునిగి మొక్కజొన్న మొక్కలు చనిపోయి కొంత భాగం నేల వాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఈ అకాల వర్షానికి మిర్చి చెట్లు సైతం నేలవాలాయి&comma; పత్తి చెట్ల నుండి పత్తి తీసే తరుణంలో పత్తి తడిసి ముద్దయిపోవడంతో లోపలి గింజల సైతం మొలకలు వస్తాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఏది ఏమైనా ఈ అకాల వర్షం వరి&comma; పత్తి&comma; మిర్చి&comma; మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..