Heavy rains

కేరళలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు

<p>కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి&period; à°ˆ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు&period; వందలాది మంది శిథిలాల à°•à°¿à°‚à°¦ చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు&period; వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు…

Read more

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి&period; అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం వడ్డీగూడెం&comma; శ్రీరామగిరి గ్రామాల్ని వరద నీరు చుట్టుముట్టింది&period; దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు&period; కొన్ని ప్రాంతాలు పూర్తిగా…

Read more

తెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

<p>తెలంగాణకు రెడ్ అలెర్ట్&period;&period; పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది&period; రెండు రోజులపాటు 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ మేరకు ఆయా జిల్లాలకు…

Read more

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

<p>తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు&comma; మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది&period; తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

Read more

వేసవి తాపం నుంచి చల్లబడ్డ రాష్ట్రం…

<p>వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం&period;&period; మధ్య మహారాష్ట్ర&comma; ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది&period; దీని…

Read more

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

<p>తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది&period; ఉరుములు&comma; మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది&period; సోమవారం…

Read more

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు …

<p>తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది&period; తూత్తుకుడి&comma; కడలూరు&comma; కోయంబత్తూరు&comma; తంజావూరు&comma; కాంచీపురం&comma; దిండిగల్&comma; విల్లుపురం&comma; మైలాడుతురై&comma; నాగపట్నం&comma; వెల్లూరు&comma; రాణిపేట్&comma; తిరువణ్ణామలై&comma; తిరువారూర్&comma; కళ్లకురిచ్చి&comma; చెంగల్‌పట్టు&comma; కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో…

Read more

కాశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణ…

<p>తెలంగాణాలో మంచు కవ్విస్తుంది&comma; మరో కాశ్మీర్ ను తలపిస్తున్న దృశ్యాలు&period; తెల్లవారు జామునుండి పొగమంచుతో కమ్ముకుంది సూర్యుడు కూడా పొగ మంచు కారణంగా కాంతిని ప్రసరించ లేక పోతున్నాడు&period; ఆసిఫాబాద్ కుమురం భీమ్ జిల్లాలో మారుమూల ప్రాంతాలు అడవికి ఆనుకోని ఉన్నందున…

Read more

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read more

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మ‌న్

<p>శ్రీ‌వారి అనుగ్ర‌హంతో à°—à°¤ నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని&comma; దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period; మైచాంగ్ తుఫాను కారణంగా…

Read more