శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మ‌న్

ttd chairman

Advertisements

&NewLine;<p>శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని&comma; దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌à°¨ క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period; మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగ‌à°³‌వారం ఛైర్మ‌న్ అధికారుల‌తో క‌లిసి à°ª‌రిశీలించారు&period; ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ&comma; 15 రోజుల క్రితం తిరుమ‌à°²‌&comma; తిరుప‌తిల‌లో నీటి కొర‌à°¤ ఎక్కువ‌గా ఉన్న‌à°¦‌ని&comma; దీనిని అధిగ‌మించ‌డానికి కండ‌లేరు రిజ‌ర్వాయ‌ర్ నుండి నీటిని పంపింగ్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు&period; à°¨‌వంబ‌రు 23à°µ తేదీ శ్రీ‌వారి పాదాల చెంత అలిపిరిలోని à°¸‌ప్త‌గోప్ర‌à°¦‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌à°¹ విశేష హోమం ప్రారంభించిన‌ట్లు తెలిపారు&period; ఆ రోజు నుండే స్వామివారి అనుగ్ర‌హంతో తిరుమ‌à°²‌&comma; తిరుప‌తిల‌లో ప్రారంభ‌మైన à°µ‌ర్షాలు&comma; గ‌à°¤ రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంద‌న్నారు&period; టీటీడీ అధికారులు à°ª‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు à°¸‌మీక్షించి డ్యాంల నుండి నీటిని విడుద‌à°² చేస్తార‌న్నారు&period; ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున‌ గోగర్భం&comma; పాప వినాశనం&comma; ఆకాశ‌గంగ‌ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని à°¬‌à°¯‌ట‌కు à°µ‌దిలిన‌ట్లు వివ‌రించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..