thirupathi district news

ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన

<p>à°ˆ నెల 25&comma; 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన&period; 25à°¨ మధ్యాహ్నం 12&period;30 నిమిషాలకు పి à°ˆ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు&period; మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు&period; మధ్యాహ్నం…

Read more

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మ‌న్

<p>శ్రీ‌వారి అనుగ్ర‌హంతో à°—à°¤ నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని&comma; దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period; మైచాంగ్ తుఫాను కారణంగా…

Read more

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం&period; నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు&period; శ్రీవారి సర్వదర్శనానికి 8 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; నిన్న తిరుమల శ్రీవారిని 58&comma;874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period; నిన్న…

Read more

తిరుపతి అభివృద్ధిలో టిటిడి భాగస్వామ్యం కావాలి – అఖిలపక్షం

<p>తిరుపతి అభివృద్దిలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు&period; à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిధులతో తిరుపతి అభివృద్ది అనే à°…à°‚à°¶à°‚ పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ సమావేశం నిర్వహించారు&period; తిరుపతి అభివృద్ది à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ స్వయం…

Read more

బీజేపీ పై మండిపడ్డ అజయ్ కుమార్..

<p>తిరుపతి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో బిజెపి పార్టీ ద్వారా పరిచయమై అంచలంచలుగా ఎదిగిన తిరుపతి ప్రజలు బిజెపిలో భాను ప్రకాష్ రెడ్డికి à°“ స్థానం కల్పించారు&period; అలాంటి తిరుపతి ప్రజలకు అన్యాయం చేసే…

Read more

శ్రీ కాళహస్తీశ్వర ఈవోగా బాధ్యతలు చేపట్టిన KS రామారావు

<p>విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్న కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనామా సమేత ఈశ్వర స్వామి వారి దేవస్థానం ఈవోగా à°ˆ ఉదయం ఏడు…

Read more

కృష్ణా జలాల పునఃపంపిణీ పై నోటిఫికేషన్లు రద్దు చేయాలి-సిపిఐ

<p>కృష్ణా జలాల పునఃపంపిణీ పై నోటిఫికేషన్లు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;సిపిఐ&rpar;ఆధ్వర్యంలో ఈనెల 20&comma;21 à°µ తేదీ లో విజయవాడలో 30 à°—à°‚à°Ÿà°² నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా వరదయ్యపాలెం మండల…

Read more

అవినీతి ఆరోపణలు చాలా బాధాకరం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

<p>రాజకీయాల కోసం నీజాయితీ కలిగిన నాలాంటి అధికారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం సరైన సాంప్రదాయం కాదని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు&period; నెల్లూరుకు చెందిన టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ&period;&period; వెంకటరమణారెడ్డి తనపై…

Read more

యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం..

<p>తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు అభిషేక్&lpar;20&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు సత్యవేడు పట్టణం సదవాలమ్మ దేవాలయం సమీపంలో తెలుగు à°—à°‚à°— కాల్వ ప్రాంతంలో అభిషేక్ మృతదేహం ఆదివారం రాత్రి…

Read more

శ్రీకాళహస్తిలో కేదారీ గౌరీ వ్రతం..

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కేదారి గౌరీ వ్రతాన్ని ఆచరించిన ఆలయ వేద పండితులు ప్రతి సంవత్సరము దీపావళి మరుసటి రోజు వచ్చే కేదారి గౌరీవ్రతాన్ని శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద ఎత్తున వ్రతము ఆచరించుకునే భక్తుల…

Read more