బీజేపీ పై మండిపడ్డ అజయ్ కుమార్..

ajay kumar

Advertisements

&NewLine;<p>తిరుపతి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో బిజెపి పార్టీ ద్వారా పరిచయమై అంచలంచలుగా ఎదిగిన తిరుపతి ప్రజలు బిజెపిలో భాను ప్రకాష్ రెడ్డికి ఓ స్థానం కల్పించారు&period; అలాంటి తిరుపతి ప్రజలకు అన్యాయం చేసే విధంగా భాను ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నాయకులు అజయ్ కుమార్&period; దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆయా ప్రాంతాలలో ఉన్న వాటిని అభివృద్ధి చేయాలని జీవోనే చెబుతుండగా దీనిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు&period; పేదల పక్షాన నిలబడే శ్రీహరే అభివృద్ధి చేస్తానంటుంటే దీనిని ఓర్వలేక అడ్డుకోవడం మంచిది కాదని&comma; ఒక్క శాతం నిధులు తో తిరుపతి అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే బిజెపి నాయకులు ఈరోజు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు&period; తిరుపతిలో అనేక డివిజన్లు కనీసం కాలువలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని&comma; స్మార్ట్ సిటీగా ఏర్పడినా&period;&period; స్మార్ట్ సిటీ నిధులతో ఆడిటోరియాలు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారే తప్ప స్లమ్మ్ ఏరియాలలో ఉన్న వాటిని డెవలప్ చేయడం కుదరదని&comma; అందుకు టిటిడి నిధులను వాడుకుంటే తప్పేమని ప్రశ్నించారు&period; తిరుపతిలో ఉన్న డివిజన్లో ఎక్కువ శాతం వెనుకబడిన అన్నగారికి వర్గాలు చెందినవారు ఉన్నారని&comma; అటువంటి ప్రాంతాలను భూమన కరుణాకర్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఆ ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయాలని పాటుపడుతుంటే దీనికి అడ్డు పుల్ల వేయడం బిజెపికి తగదని తనదైన శైలిలో బిజెపి నాయకులపై విరుచుకుపడ్డారు అజయ్ కుమార్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..