కోటారు పేరుతో భారీ ర్యాలీ

huge rally

Advertisements

&NewLine;<p>ఏలూరు శివారు సత్రంపాడులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వాక్ విత్ అంబటి&comma; కోటారు పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు&period; అనంతరం సియా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ &comma; రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీల మధ్య ఫ్రెండ్ క్రికెట్ మ్యాచ్ ని అంబటి రాయుడు ప్రారంభించారు&period; వరల్డ్ కప్ లో వరస విజయాలను సొంతం చేసుకున్న భారత్&comma; ఆస్ట్రేలియాతో తలపడి ఓడ పడం చాలా బాధాకరమని అన్నారు&period; త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు కోరిన చోట తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.