తిరుపతి అభివృద్ధిలో టిటిడి భాగస్వామ్యం కావాలి – అఖిలపక్షం

kandharapu murali

Advertisements

&NewLine;<p>తిరుపతి అభివృద్దిలో టిటిడి భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు&period; టిటిడి నిధులతో తిరుపతి అభివృద్ది అనే అంశం పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ సమావేశం నిర్వహించారు&period; తిరుపతి అభివృద్ది టిటిడి స్వయం పర్యవేక్షణలో జరగాలని కోరారు&period; నగర ప్రజలు ప్రేక్షక పాత్ర వహించకుండా అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకవచ్చి టిటిడి లో వచ్చే ఉద్యోగ అవకాశాలు పోందాలని&comma; తిరుపతి అభివృద్దికి టిటిడి గరిష్టంగా నిధులు వెచ్చించాలని డిమాండ్‍ చేశారు&period; నగరంలోని పలు విద్యాసంస్ధలు&comma; ఆస్పత్రుల ఏర్పాటులో టిటిడి కీలకమని గుర్తు చేశారు&period; తిరుపతి అభివృద్దికి భాజపా అడ్డంకిగా మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..