hyderabad district news

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది…

<p>జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లోని శ్రీనివాస కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ à°•à°¿ మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

రుజువు చేసే ద‌మ్ము ప్ర‌తిప‌క్షాల‌కు ఉందా…!

<p>à°ˆ తొమ్మిదిన్న‌రేండ్ల కాలంలో తెలంగాణ ప్ర‌భుత్వం 1లక్ష 60వేల 83 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేసింద‌ని బీఆర్ఎస్ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు&period; రానున్న రోజుల్లో à°®‌రో 42 వేల ఉద్యోగాలు à°­‌ర్తీ ప్ర‌క్రియ‌లో ఉన్నాయని… తమ కంటే…

Read more

మొండా మార్కెట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..

<p>మొండా మార్కెట్ లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు&comma;బన్సీలాల్ పేట్ లో ని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోర్డింగుల ను నిలిపి ఇందిరాగాంధీ à°•à°¿ అవమానం చేశారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట…

Read more

ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం – సీఎం కేసీఆర్‌

<p>ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు&period; కాంగ్రెస్‌ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని&period;&period; అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు&period; తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్‌ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు&period;…

Read more

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు…

<p>నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత&comma; హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ…

Read more

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్

<p>అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్&comma; పి&period;à°“ పోలింగ్ అధికారులు&comma; సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు&period; హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి&period;à°“…

Read more

ముషీరాబాద్ లో రోడ్ షో నిర్వహించిన బీజేపీ..

<p>ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ &comma; ఏ&period;వి&period; కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో&period; మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్&comma; MP&comma; BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు&comma; à°¡à°¾ K&period; లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్…

Read more

ప్రచారంలో దూసుకుపోతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే..

<p>దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ&comma; విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి&comma; మంచి పార్టీకి ఓటెయ్యాలి&period; కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు…

Read more

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం..

<p>పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే à°Žà°‚à°¤ భద్రంగా ఉంటదో&comma; తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ&comma; అగర్మియా గూడ&comma; లేమూర్&comma; తిమ్మాపూర్ గ్రామాల్లో…

Read more

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. తరగతి గదిలోనే చిన్నారి

<p> సర్కారు బడి సిబ్బంది&comma; ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం&period;&period; ఆరేళ్ల చిన్నారిని తాళం వేసున్న తరగతి గదిలోనే ఆరు గంటలపాటు భయం భయంగా గడిపేలా చేసింది&period;&period; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది&period; స్థానికంగా నివాసముండే…

Read more