ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్

election commisioner

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్&comma; పి&period;ఓ పోలింగ్ అధికారులు&comma; సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు&period; హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి&period;ఓ లు&comma; ఏ&period;పి&period;ఓ లు&comma; ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు&period; ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల à°µà°¿à°§à±à°²à± నిర్వహించనున్న à°ªà±‹à°²à±€à°¸à± à°…à°§à°¿ కారికారులు&comma; సిబ్బంది à°†à°¯à°¾ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ à°²à±‹ ఓటు వేశారు&period;  ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి&comma; జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ à°¨à± పరిశీలించారు&period; అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం&comma; చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్&comma; బహదూర్ పుర నియోజకవర్గం à°¬à°¹à°¦à±‚ర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన  à°ªà±‹à°¸à±à°Ÿà°²à± బ్యాలెట్ à°“టింగ్ ను పరిశీలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..