ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తణుకు నుంచే అనేకమంది ఉద్దండలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు దేశవ్యాప్తంగా పేరుగాంచారు. తణుకు లో 1947లో ఆంధ్రా షుగర్స్- స్వతంత్ర భారతదేశంలో స్థాపించబడిన మొదటి …
Tag: