international news

అమెరికాపై ఘనంగా నెగ్గిన భారత్

<p>దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది&period; అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది&period; బ్లూంఫోంటీన్ లో జరిగిన à°ˆ పోరులో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది&period; దాంతో&comma;…

Read more

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

<p>శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది&period; క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది&period; వరల్డ్ కప్ లో…

Read more

డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్..!

<p>అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది&period; పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్టు&comma; మాజీ అడ్వైజ్ కాలమిస్టుకు 83 మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది&period; à°ˆ…

Read more

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె…

<p>శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు&comma; బకాయి బిల్లుల చెల్లింపు&comma; ఆస్పత్రులు &&num;8211&semi; ట్రస్ట్‌ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి&period; ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి&period; రాష్ట్ర…

Read more

కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు…

<p>కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు&period; కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది&period; కేసీఆర్ పాలనలోని అరాచకాలను&comma; అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు&period; అందుకే జనం…

Read more

మాకు అధికారం ఇవ్వండి…. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

<p>గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ&comma; బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి&comma; కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది&period; మారుతి నగర్&comma; నాయి బ్రాహ్మణ కాలనీ&comma; భాగ్యనగర్ కాలనీ&comma;…

Read more

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై కమిటీ ఏర్పాటు…

<p>మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది&period; à°ˆ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన…

Read more

నేను ఇంకా రిటైర్ కాలేదు – బాక్సర్ మేరీ కోమ్

<p>భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వార్తలు వస్తున్నాయి&period; అయితే&comma; à°ˆ వార్తలను ఆమె ఖండించారు&period; తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు&period; తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు&period; తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా…

Read more

యాదాద్రి పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చేలా చేస్తా – కోమటిరెడ్డి

<p>యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్‌వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు&comma; భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు&period; యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు&period; క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు&period; కొండ à°•à°¿à°‚à°¦…

Read more

సంప్రదాయాన్ని బద్దలుగొట్టిన సౌదీ అరేబియా..!

<p>సంప్రదాయాల మడికట్టను సౌదీ అరేబియా బద్దలుగొట్టింది&period; మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతోంది&period; à°ˆ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ à°ˆ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు&period; సౌదీలో 1952 నుంచే మద్యంపై à°•à° à°¿à°¨ నిబంధనలు…

Read more