International

సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

<h3 class&equals;”wp-block-heading”>అమెరికా&lpar;America&rpar; &colon;<&sol;h3>&NewLine;<p>అమెరికా&lpar;America&rpar; అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌à°¨&lpar;Donald Trump&rpar;కు సుప్రీం కోర్టు&lpar;Supreme Court&rpar;లో భారీ à°Šà°°à°Ÿ లభించింది&period; 2021లో క్యాపిటల్‌ భవనంపై దాడికి ప్రేరేపించారన్న కారణంతో కొలరాడో రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో పోటీ చేయకుండా à°† రాష్ట్ర…

Read more

ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం 2024..!

<h3 class&equals;”wp-block-heading” id&equals;”తొలి-దేశంగా-ఫ్రాన్స్-చరిత్ర-సృష్టి”>తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టి&period;&period;<&sol;h3>&NewLine;<p>ఫ్రాన్స్&lpar;France&rpar; చారిత్రాత్మక&lpar;Historical&rpar; నిర్ణయం తీసుకుంది&period; అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది&period; ఫ్రెంచ్ పార్లమెంట్‌ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో à°ˆ బిల్లుకు ఎంపీలు…

Read more

అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

<p>వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్&lpar;World Test Championship&rpar; పాయింట్ల పట్టికలో టీమిండియా&lpar;Team India&rpar; అగ్రస్థానానికి దూసుకెళ్లింది&period; వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసొచ్చింది&period; ఆసీస్ గెలుపుతో కివీస్ ఖాతాలో ఉన్న డబ్ల్యూటీసీ…

Read more

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం..!

<h3 class&equals;”wp-block-heading”>బంగ్లాదేశ్‌&lpar;Bangladesh&rpar; రాజధాని ఢాకా&lpar;Dhaka&rpar;&colon;<&sol;h3>&NewLine;<p>బంగ్లాదేశ్‌&lpar;Bangladesh&rpar; రాజధాని ఢాకా&lpar;Dhaka&rpar;లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; ఏడు అంతస్తుల రెస్టారెంట్‌లో మంటలు చెలరేగి కనీసం 44 మంది మృతి చెందారు&period; మరో 40 మందికి పైగా గాయపడ్డారు&period; అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు&period; గ్యాస్‌…

Read more

సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ

<&sol;p>&NewLine;<h3 class&equals;”wp-block-heading”>5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం&colon;<&sol;h3>&NewLine;<p>రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా&lpar;Team India&rpar; మరోసారి సొంతగడ్డపై అదరగొట్టింది&period; ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది&period; రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన…

Read more

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

<p>శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది&period; క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది&period; వరల్డ్ కప్ లో…

Read more

చైనాలో భారీ భూకంపం..!

<p>చైనాలోని జిన్‌జియాంగ్‌ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది&period; రిక్టర్ స్కేలుపై 7&period;2 తీవ్రతగా నమోదయింది&period; భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది&period; అయితే ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం…

Read more

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి

<p>ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది&period; నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది&period; à°—à°¤ నెల రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 8&period;50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది&period;…

Read more

నాలుగో టీ20లో ఇండియా ఘనవిజయం

<p>భారత్&comma; ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో à°Ÿà±€20లో ఇండియా ఘనవిజయం సాధించింది&period; దీంతో భారత్ ఐదు à°Ÿà±€20à°² సిరీన్ న్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది&period; à°ˆ క్రమంలోనే భారత్ à°Ÿà±€20లో వరుస విజయాలతో భారత్ రికార్డు సృష్టించింది&period; మొత్తం 213 మ్యాచుల్లో…

Read more

గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

<p>కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది&period; కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి&period; దీంతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు…

Read more