ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి

Corona epidemic

Advertisements

&NewLine;<p>ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది&period; నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది&period; గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 8&period;50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది&period; వీరిలో 1&period;18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది&period; 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది&period; మరో 1&comma;600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది&period; ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా 70 లక్షల మంది మరణించారని తెలిపింది&period; బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని&comma; భౌతికదూరం పాటించేందుకు యత్నించాలని చెప్పింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lRKHGir2Ud"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;the-united-states-has-attacked-iran&sol;amp&sol;">ఇరాన్ పై కన్నెర్ర చేసిన అమెరికా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇరాన్ పై కన్నెర్ర చేసిన అమెరికా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;the-united-states-has-attacked-iran&sol;embed&sol;&num;&quest;secret&equals;fHIp4xf66s&num;&quest;secret&equals;lRKHGir2Ud" data-secret&equals;"lRKHGir2Ud" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mIwyPHPIsd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;isro-chairman-s-somnath-key-update&sol;amp&sol;">ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;isro-chairman-s-somnath-key-update&sol;embed&sol;&num;&quest;secret&equals;YmD7Mrrxkv&num;&quest;secret&equals;mIwyPHPIsd" data-secret&equals;"mIwyPHPIsd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.