జగన్ రెడ్డి కి బై బై..

nettem sri raghuram

Advertisements

&NewLine;<p>మాజీమంత్రి&comma; ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్‌సీపీ బెంబేలెత్తి పోయింది&period; దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ&comma; ప్రజలు ఏరకంగా వైఎస్సార్‌సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది&period; ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది&period; ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం&period; చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం&period; రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్‌సీపీ ఓటమి ఖాయమయ్యింది&period; రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు&comma; 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది&comma; జగన్‌ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు&comma; అక్రమాలు&comma; దోపిడీ&comma; దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి&period; అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి&comma; జనసేన à°² లక్ష్యం&comma; పొత్తు యొక్క ఉద్దేశ్యం&period; రేపు జరుగబోయే ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది&comma; జగన్‌మోహన్‌రెడ్డి అవమానించి&comma; కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు&period; ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు&period; రాష్ట్ర ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..